(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.255. అధ్యాయః 255
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఏకాదశరుద్రద్వాదశాదిత్యాదీనాం వసిష్ఠాదిమహర్షీణాం రాజర్ష్యాదీనాం చ పృథక్పృథంగామనిర్దేశపూర్వకం తత్తన్నామకీర్తనాదేః సావిత్రీజపాదేశ్చ మహాఫలహేతుత్వాభిధానం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ*।

పితామహ మహాప్రాజ్ఞ సర్వశాస్త్రవిశారద।
కిం జప్యం జపతో నిత్యం భవేద్ధర్మఫలం మహత్॥ 13-255-1(91650)
ప్రస్థానే వా ప్రవేశే వా ప్రవృత్తే వాఽపి కర్మణి।
దైవే వా శ్రాద్ధకాలే వా కిం జప్యం కర్మసాధనం॥ 13-255-2(91651)
శాంతికం పౌష్టికం రక్షా శత్రుఘ్నం భయనాశనం।
జప్యం యద్బ్రహ్మ సమితం తద్భవాన్వక్తుమర్హతి॥ 13-255-3(91652)
భీష్మ ఉవాచ। 13-255-4x(7689)
వ్యాసప్రోక్తమిమం మంత్రం శృణుష్వైకమనా నృప।
సావిత్ర్యా విహితం దివ్యం సద్యః పావవిమోచనం॥ 13-255-4(91653)
శృణు మంత్రవిధిం కృత్స్నం ప్రోచ్యమానం మయాఽనఘ।
యం శ్రుత్వా పాండవశ్రేష్ఠ సర్వపాపైః ప్రముచ్యతే॥ 13-255-5(91654)
రాత్రావహని ధర్మజ్ఞ జపన్పాపైర్న లిప్యతే।
తత్తేఽహం సంప్రవక్ష్యామి శృణుష్వైకమనా నృప॥ 13-255-6(91655)
ఆయుష్మాన్భవతే చైవ యం శ్రుత్వా పార్థివాత్మజ।
పురుషస్తు సుసిద్ధార్థః ప్రేత్య చేహ చ మోదతే॥ 13-255-7(91656)
సేవితం సతతం రాజన్పురా రాజర్షిసత్తమైః।
క్షత్రధర్మపైరర్నిత్యం సత్యవ్రతపరాయణైః॥ 13-255-8(91657)
ఇదమాహ్నికమవ్యగ్రం కుర్వద్భిర్నియతైః సదా।
నృపైర్భరతశార్దూల ప్రాప్యతే శ్రీరనుత్తమా॥ 13-255-9(91658)
నమో వసిష్ఠాయ మహావ్రతాయ
పరాశరం వేదనిధఇం నమస్తే।
నమోస్త్వనంతాయ మహోరగాయ
నమోస్తు సిద్ధేభ్య ఇహాక్షయేభ్యః॥ 13-255-10(91659)
నమోస్త్వృషిభ్యః పరమం పరేషాం
దేవేషు దేవం వరదం వరాణాం।
సహస్రశీర్షాయ నమః శివాయ
సహస్రనామాయ జనార్దనాయ॥ 13-255-11(91660)
అజైకపాదహిర్బుధ్న్యః పినాకీ చాపరాజితః।
ఋతశ్చ పితృరూపశ్చ త్ర్యంబకశ్చ మహేశ్వరః॥ 13-255-12(91661)
వృషాకపిశ్చ శంభుశ్చ హవనోఽథేశ్వరస్తథా।
ఏకాదశైతే ప్రథితా రుద్రాస్త్రిభువనేశ్వరాః॥ 13-255-13(91662)
శతమేతత్సమాంనాతం శతరుద్రే మహాత్మనాం॥ 13-255-14(91663)
అంశో భగశ్చ మిత్రశ్చ వరుణశ్చ జలేశ్వరః।
తథా ధాతాఽర్యమా చైవ జయంతో భాస్కరస్తథా॥ 13-255-15(91664)
త్వష్టా పూషా తథైవేంద్రో ద్వాదశో విష్ణురుచ్యతే।
ఇత్యేతే ద్వాదశాదిత్యాః కాశ్యపేయా ఇతి శ్రుతిః॥ 13-255-16(91665)
ధరో ధ్రువశ్చ సోమశ్చ సావిత్రోఽథానిలోఽనలః।
ప్రత్యూషశ్చ ప్రభాసశ్చ వసవోష్టౌ ప్రకీర్తితాః॥ 13-255-17(91666)
నాసత్యశ్చాపి దస్రశ్చ స్మృతౌ ద్వావశ్వినావపి।
మార్తండస్యాత్మజావేతౌ సంజ్ఞానాసావినిర్గతౌ॥ 13-255-18(91667)
అతః పరం ప్రవక్ష్యామి లోకానాం కర్మసాక్షిణః।
అపి యజ్ఞస్య వేత్తారో దత్తస్య సుకృతస్య చ॥ 13-255-19(91668)
అదృశ్యాః సర్వభూతేషు పశ్యంతి త్రిదశేశ్వరాః। 13-255-20(91669)
శుభాశుభాని కర్మాణి మృత్యుః కాలశ్చ సర్వశః॥ 13-255-20(91670)
విశ్వేదేవాః పితృగణా మూర్తిమంతస్తపోధనాః।
మునయశ్చైవ సిద్ధాశ్చ తపోమోక్షపరాయణాః।
శుచిస్మితాః కీర్తయతాం ప్రయచ్ఛంతి శుభం నృణాం॥ 13-255-21(91671)
ప్రజాపతికృతానేతాన్లోకాందివ్యేన తేజసా।
వసంతి సర్వలోకేషు ప్రయతాః సర్వకర్మసు॥ 13-255-22(91672)
ప్రాణానామీశ్వరానేతాన్కీర్తయన్ప్రయతో నరః।
ధర్మార్థకామైర్విపులైర్యుజ్యతే సహ నిత్యశః॥ 13-255-23(91673)
లోకాంశ్చ లభతే పుణ్యాన్విశ్వేశ్వరకృతాఞ్శుభాన్।
ఏతే దేవాస్త్రయస్త్రింశత్సర్వభూతగణేశ్వరాః॥ 13-255-24(91674)
నందీశ్వరో మహాకాయో గ్రామణీర్వృషభధ్వజః।
ఈశ్వరాః సర్వలోకానాం గణేశ్వరవినాయకాః॥ 13-255-25(91675)
సౌంయా రౌద్రా గణాశ్చైవ యోగభూతగణాస్తథా।
జ్యోతీంషి సరితో వ్యోమ సుపర్ణః పతగేశ్వరః॥ 13-255-26(91676)
పృథివ్యాం తపసా సిద్ధాః స్థావరాశ్చ చరాస్చ హ।
హిమవాన్గిరయః సర్వే చత్వారశ్చ మహార్ణవాః॥ 13-255-27(91677)
భవస్యానుచరాశ్చైవ హరతుల్యపరాక్రమాః।
విష్ణుర్దేవోథ జిష్ణుశ్చ స్కందశ్చాంబికయా సహ॥ 13-255-28(91678)
కీర్తయన్ప్రయతః సర్వాన్సర్వపాపైః ప్రముచ్యతే।
అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి మానవానృషిసత్తమాన్॥ 13-255-29(91679)
యవక్రీతశ్చ రైభ్యశ్చ అర్వావసుపరావసూ।
ఔశిజశ్చైవ కక్షీవాన్బలశ్చాంగిరసః సుతః॥ 13-255-30(91680)
ఋషిర్మేధాతిథేః పుత్రః కణ్వో బర్హిషదస్తథా।
బ్రహ్మతేజోమయాః సర్వే కీర్తితా లోకభావనాః॥ 13-255-31(91681)
లభంతే హి శుభం సర్వే రుద్రానలవసుప్రభాః।
భువి కృత్వా శుభం కర్మ మోదంతే దివి దైవతైః॥ 13-255-32(91682)
మహేంద్రగురవః సప్త ప్రాచీం వై దిశమాశ్రితాః।
ప్రయతః కీర్తయేదేతాఞ్శక్రలోకే మహీయతే॥ 13-255-33(91683)
ఉన్ముచుః ప్రముచుశ్చైవ స్వస్త్యాత్రేయశ్చ వీర్యవాన్।
దృఢవ్యశ్చోర్ధ్వబాహుశ్చ తృణసోమాంగిరాస్తథా॥ 13-255-34(91684)
మిత్రావరుణయోః పుత్రస్తథాఽగస్త్యః ప్రతాపవాన్।
ధర్మరాజర్త్విజః సప్త దక్షిణాం దిశమాశ్రితాః॥ 13-255-35(91685)
దృఢేయుశ్చ ఋతేయుశ్చ పరివ్యాధశ్చ కీర్తిమాన్।
ఏకతశ్చ ద్వితశ్చైవ త్రితశ్చాదిత్యసన్నిభాః॥ 13-255-36(91686)
అత్రేః పుత్రశ్చ ధర్మాత్మా ఋషిః సారస్వతస్తథా।
వరుణస్యర్త్విజః సప్త పశ్చిమాం దిశమాశ్రితాః॥ 13-255-37(91687)
అత్రిర్వసిష్ఠో భగవాన్కశ్యపశ్చ మహానృషిః।
గౌతమశ్చ భరద్వాజో విశ్వామిత్రోథ కౌశికః॥ 13-255-38(91688)
ఋచీకతనయశ్చోగ్రో జమదగ్నిః ప్రతాపవాన్।
ధనేశ్వరస్య గురవః సప్తైతే ఉత్తరాశ్రితాః॥ 13-255-39(91689)
అపరే మునయః సప్త దిక్షు సర్వాస్వధిష్ఠితాః।
కీర్తిస్వస్తికరా నౄణాం కీర్తితా లోకభావనాః॥ 13-255-40(91690)
ధర్మః కామశ్చ కాలశ్చ వసుర్వాసుకిరేవ చ।
అనంతః కపిలశ్చైవ సప్తైతే ధరణీధరాః॥ 13-255-41(91691)
రామో వ్యాసస్తథా ద్రౌణిరశ్వత్థామా చ లోమశః।
ఇత్యేతే మునయో దివ్యా ఏకైకః సప్తసప్తధా॥ 13-255-42(91692)
శాంతిస్వస్తికరా లోకే దిశాంపాలాః ప్రతీర్తితాః।
యస్యాంయస్యాం దిశి హ్యేతే తన్ముఖః శరణం వ్రజేత్॥ 13-255-43(91693)
స్రష్టారః సర్వభూతానాం కీర్తితా లోకపావనాః।
సంవర్తో మేరుసావర్ణో మార్కండేయశ్చ ధార్మికః॥ 13-255-44(91694)
సాంఖ్యయోగౌ నారదశ్చ దుర్వాసాశ్చ మహానృషిః।
అత్యంతతపసో దాంతాస్త్రిషు లోకేషు విశ్రుతాః॥ 13-255-45(91695)
అపరే రుద్రసంకాశాః కీర్తితా బ్రహ్మలౌకికాః।
అపుత్రో లభతే పుత్రం దరిద్రో లభతే ధనం॥ 13-255-46(91696)
తథా ధర్మార్థకామేషు సిద్ధిం చ లభతే నరః।
పృథుం వైన్యం నృపవరం పృథ్వీ యస్యాభవత్సుతా॥ 13-255-47(91697)
ప్రజాపతిం సార్వభౌమం కీర్తయేద్వసుధాధిపం।
ఆదిత్యవంశప్రభవం మహేంద్రసమవిక్రమం॥ 13-255-48(91698)
పురూరవసమైలం చ త్రిషు లోకేషు విశ్రుతం।
బుధస్య దయితం పుత్రం కీర్తయేద్వసుధాధిపం॥ 13-255-49(91699)
త్రిలోకవిశ్రుతం వీరం భరతం చ ప్రకీర్తయేత్।
గవామయేన యజ్ఞేన యేనేష్టం వై కృతే యుగే॥ 13-255-50(91700)
రంతిదేవం మహాదేవం కీర్తయేత్పరమద్యుతిం।
విశ్వజిత్తపసోపేతం లక్షణ్యం లోకపూజితం॥ 13-255-51(91701)
తథా శ్వేతం చ రాజర్షిం కీర్తయేత్పరముద్యతిం।
సగరస్యాత్మజా యేన ప్లావితాస్తారితాస్తథా॥ 13-255-52(91702)
హుతాశనసమానేతాన్మహారూపాన్మహౌజసః।
ఉగ్రకాయాన్మహాసత్వాన్కీర్తయేత్కీర్తివర్ధనాన్॥ 13-255-53(91703)
దేవానృషిగణాంశ్చైవ నృపాంశ్చ జగతీశ్వరాన్।
సాంఖ్యం యోగం చ పరమం హవ్యం కవ్యం తథైవ చ॥ 13-255-54(91704)
కీర్తితం పరమం బ్రహ్మ సర్వశ్రుతిపరాయణం।
మంగల్యం సర్వభూతానాం పవిత్రం బహు కీర్తితం॥ 13-255-55(91705)
వ్యాధిప్రశమనం శ్రేష్ఠం పౌష్టికం సర్వకర్మణాం।
ప్రయతః కీర్తయేచ్చైతాన్కల్యం సాయం చ భారత॥ 13-255-56(91706)
ఏతే వై యాంతి వర్షంతి భాంతి వాంతి సృజంతి చ।
ఏతే వినాయకాః శ్రేష్ఠా దక్షాః క్షాంతా జితేంద్రియాః॥ 13-255-57(91707)
నరాణామశుభం సర్వే వ్యపోహంతి ప్రకీర్తితాః।
సాక్షిభూతా మహాత్మానః పాపస్య సుకృతస్య చ॥ 13-255-58(91708)
ఏతాన్వై కల్యముత్థాయ కీర్తయఞ్శుభమశ్నుతే।
నాగ్నిచోరభయం తస్య న మార్గప్రతిరోధనం॥ 13-255-59(91709)
ఏతాన్కీర్తయతాం నిత్యం దుఃస్వప్నో నశ్యతే నృణాం।
ముచ్యతే సర్వపాపేభ్యః స్వస్తిమాంశ్చ గృహాన్వ్రజేత్॥ 13-255-60(91710)
దీక్షాకాలేషు సర్వేషు యః పఠేన్నియతో ద్విజః।
న్యాయవానాత్మనిరతః క్షాంతో దాంతోఽనసూయకః॥ 13-255-61(91711)
రోగార్తో వ్యాధియుక్తో వా పఠన్పాపాత్ప్రముచ్యతే।
వాస్తుమధ్యే తు పఠతః కులే స్వస్త్యయనం భవేత్॥ 13-255-62(91712)
క్షేత్రమధ్యే తు పఠతః సర్వం సస్యం ప్రరోహతి।
గచ్ఛతః క్షేమమధ్వానం గ్రామాంతరగతః పఠన్॥ 13-255-63(91713)
ఆత్మనశ్చ సుతానాం చ దారాణాం చ ధనస్య చ।
బీజానామోషధీనాం చ రక్షామేతాం ప్రయోజయేత్॥ 13-255-64(91714)
ఏతాన్సంగ్రామకాలే తు పఠతః క్షత్రియస్య తు।
వ్రజంతి రిపవో నాశం క్షేమం చ పరివర్తతే॥ 13-255-65(91715)
ఏతాందైవే చ పిత్ర్యే చ పఠతః పురుషస్య హి।
భుంజతే పితరః కవ్యం హవ్యం చ త్రిదివౌకసః॥ 13-255-66(91716)
న వ్యాధిశ్వాపదభయం న ద్విపాన్న హి తస్కరాత్।
కశ్మలం లఘుతాం యాతి పాప్మనా చ ప్రముచ్యతే॥ 13-255-67(91717)
యానపాత్రే చ యానే చ ప్రవాసే రాజవేశ్మని।
పరాం సిద్ధిమవాప్నోతి సావిత్రీం హ్యుత్తమాం పఠన్॥ 13-255-68(91718)
న చ రాజభయం తేషాం న పిశాచాన్న రాక్షసాత్।
నాగ్న్యంబుపవనవ్యాలాద్భయం తస్యోపజాయతే॥ 13-255-69(91719)
చతుర్ణామపి వర్ణానామాశ్రమస్య విశేషతః।
కరోతి సతతం శాంతిం సావిత్రీముత్తమాం పఠన్॥ 13-255-70(91720)
నాగ్నిర్దహతి కాష్ఠాని సావిత్రీ యత్ర పఠ్యతే।
న తత్ర బాలో ంరియతే న చ తిష్ఠంతి పన్నగాః॥ 13-255-71(91721)
న తేషాం విద్యతే దుఃఖం గచ్ఛంతి పరమాం గతిం।
యే శృణ్వంతి మహద్బ్రహ్మ సావిత్రీగుణకీర్తనం॥ 13-255-72(91722)
గవాం మధ్యే తు పఠతో గావోఽస్య బహువత్సలాః।
ప్రస్థానే వా ప్రవాసే వా సర్వావస్థాం గతః పఠేత్॥ 13-255-73(91723)
జపతాం జుహ్వతాం చైవ నిత్యం చ ప్రయతాత్మనాం।
ఋషీణాం పరమం జప్యం గుహ్యమేతన్నరాధిప॥ 13-255-74(91724)
యాథాతథ్యేన సిద్ధస్య ఇతిహాసం పురాతనం।
పరాశరమతం దివ్యం శక్రాయ కథితం పురా॥ 13-255-75(91725)
తదేతత్తే సమాఖ్యాతం తథ్యం బ్రహ్మ సనాతనం।
హృదయం సర్వభూతానాం శ్రుతిరేషా సనాతనీ॥ 13-255-76(91726)
సోమాదిత్యాన్వయాః సర్వే రాఘవాః కురవస్తథా।
పఠంతి శుచయో నిత్యం సావిత్రీం ప్రాణినాం గతిం॥ 13-255-77(91727)
అభ్యాసే నిత్యం దేవానాం సప్తర్షీణాం ధ్రువస్య చ।
మోక్షణం సర్వకృచ్ఛ్రాణాం మోచయత్యశుభాత్సదా॥ 13-255-78(91728)
వృద్ధైః కాశ్యపగౌతమప్రభృతిభిర్భృగ్వంగిరోత్ర్యాదిభిః
శుక్రాగస్త్యబృహస్పతిప్రభృతిభిర్బ్రహ్మహ్మర్షిభిః సేవితం।
భారద్వాజమతం ఋచీకతనయైః ప్రాప్తం వసిష్ఠాత్పునః
సావిత్రీమధిగంయ శక్రవసుభిః కృత్స్నా జితా దానవాః॥ 13-255-79(91729)
యో గోశతం కనకశృంగమయం దదాతి
విప్రాయ వేదవిదుషే చ బహుశ్రుతాయ।
దివ్యాం చ భారతకథాం కథయేచ్చ నిత్యం
తుల్యం ఫలం భవతి తస్య చ తస్య చైవ॥ 13-255-80(91730)
ధర్మో వివర్ధతి భృగోః పరికీర్తనేన
వీర్యం వివర్ధతి పసిష్ఠనమోనతేన।
సంగ్రామజిద్భవతి చైవ రఘుం నమస్య-
న్స్యాదశ్వినౌ చ పరికీర్తయతో న రోగః॥ 13-255-81(91731)
ఏషా తే కథితా రాజన్సావిత్రీ బ్రహ్మశాశ్వతీ।
వివక్షురసి యచ్చాన్యత్తత్తే వక్ష్యామి భారత॥ ॥ 13-255-82(91732)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచపంచాశదధికద్విశతతమోఽధ్యాయః॥ 255 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-255-1x అయమధ్యాయః ఔత్తరాహపాఠ ఏవ వర్తతే।
7-255-4 విహితం ఇష్టసిద్ధ్యర్థం జప్తం॥
7-255-9 ఆహ్నికం అహరహః కర్తవ్యం॥ 7-255-11 వరదం నమస్యే ఇతి శేషః॥
7-255-18 సంజ్ఞాయా అశ్వారూపాయా నాస్తాతః నాసికాయాః సకాశాద్వినిర్గతౌ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.